Post Office Recruitment 2022-23 | Post Office Vacancy 2022 | Latest Government Job 2022 | 10th Pass

Post Office Jobs: రూ.63,200 వేతనంతో పోస్ట్ ఆఫీస్‌లో ఉద్యోగాలు… వారం రోజులే గడువు

Post Office Jobs | ఇండియా పోస్ట్ ఓ నోటిఫికేషన్ ద్వారా పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. అప్లై చేయడానికి మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఎంపికైన వారికి రూ.63,200 వేతనం లభిస్తుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు తెలుసుకోండి.

1. పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాల (Post Office Jobs) భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్ సీ పోస్టుల భర్తీకి ఇండియా పోస్ట్ (India Post) నోటిఫికేషన్ విడుదల చేసింది. స్కిల్డ్ ఆర్టిసన్ పోస్టులున్నాయి. మొత్తం 5 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 అక్టోబర్ 19 చివరి తేదీ. కాంపిటీటీవ్ ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)

2. చెన్నైలోని మెయిల్ మోటార్ సర్వీస్‌లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఇండియా పోస్ట్. అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో అప్లై చేయాలి. అంటే అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి, నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పోస్టులో పంపాలి. ఒకటి కన్నా ఎక్కువ పోస్టుకు అప్లై చేస్తే దరఖాస్తు ఫామ్ తిరస్కరిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)

3. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు, దరఖాస్తు విధానం, విద్యార్హతల వివరాలు చూస్తే మొత్తం 5 ఖాళీలు ఉండగా అందులో ఎంవీ మెకానిక్ (స్కిల్డ్)- 2, ఎంవీ ఎలక్ట్రీషియన్ (స్కిల్డ్)- 1, పెయింటర్ (స్కిల్డ్)- 1, టైర్‌మ్యాన్ (స్కిల్డ్)- 1 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

4. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 8వ తరగతి పాస్ కావాలి. టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్ నుంచి సంబంధిత ట్రేడ్‌లో సర్టిఫికెట్ పొంది ఉండాలి. ఎంవీ మెకానిక్ పోస్టుకు అప్లై చేసేవారికి హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అభ్యర్థుల వయస్సు 2021 జూలై 1 నాటికి 18 ఏళ్లలోపు ఉండాలి. గరిష్ట వయస్సు 30 ఏళ్లు. (ప్రతీకాత్మక చిత్రం)

5. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు ముందుగా https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. రిక్రూట్‌మెంట్స్ సెక్షన్‌లో Skilled Artisans నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి. నోటిఫికేషన్‌లోనే దరఖాస్తు ఫామ్ ఉంటుంది. ప్రింట్ తీసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)

6. నోటిఫికేషన్‌లో ఉన్న అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా అప్లికేషన్ ఫామ్ పంపాలి. అప్లికేషన్ ఫామ్‌ను రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్టులో పంపాలి. దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: The Senior Manager (JAG), Mail Motor Service, No. 37, Greams Road, Chennai-600 006. (ప్రతీకాత్మక చిత్రం)

7. ఇండియా పోస్ట్ ఈ ఉద్యోగాలకు కాంపిటీటీవ్ ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయనుంది. ఎంపికైన వారికి ఏడో పే కమిషన్‌లోని లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ వర్తిస్తుంది. రూ.19,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.63,200 వేతనం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం).

Also Read, Best work From Home job vacancy 2022📮tn govt jobs 2022 🪖tamilnadu government jobs 2022 SVA

Post Office Recruitment 2022 Apply for 98083 MTS, Postman & Mail Guard Vacancy 

Post Office Recruitment 2022 – Indian Postal Department has released new recruitment notification for 98,083 MTS, Postman, Postal Assistant, Shorting Assistant jobs vacancies. 

Organization: India Post Office 

Post Name: 

  • MTS 
  • Postman 
  • Mail Guard 

Apply Mode: Online 

Selection Process: 

On the merit basis 

Salary

Rs.18,000/- to 81,000/- 

Post Office Recruitment 2022 Age limit: 

Minimum Age: 18 years 

Maximum Age: 40 years 

Age relaxation is applicable s per rules. 

Application Fee: 

General / OBC: Rs.100/- 

SC/ST: Nil 

Payment Mode: Online by credit, debit card or net banking 

Also Read, 6000+ Latest Amazon WFH Job With Free Laptop

Education Qualification: 

Candidates should have passed 10th, 12th, Graduate from recognized board or university or institute. 

Total Vacancy: 98,083 

For more information – please visit the official notification. The notification link is given below. 

How to apply for Post Office Recruitment 2022? 

Candidate must read the official notification carefully from the official website 

If this is an online vacancies, click on the link below or visit the official website. 

Now register yourself instead of filling all your details like personal details, education and fees. 

Do not forget to upload the correct photograph and signature online mode (read earlier instructions) 

If this is an offline vacancy, then fill the form carefully and attach all your documents. 

Now send it to the address given from normal or speed post. 

If Online so pay fee by credit, debit card or net banking carefully. 

Now keep your eyes on this website for updating the Admit Card and Exam Date. 

If you are still facing any problem comment on the post given below. 

Also Read, Do you know that you can get Get Prime Membership For Free

Important Dates: 

Starting date for apply online: Oct 2022 

Last date for apply online: Nov 2022 

Important Links: 

Apply Online Click Here

Download Official Notification Click Here 

Official Website Click Here

#postofficevacancy2022 #newvacancy2022 

You will find the complete information regarding Age limit, Eligibility Criteria, Selection Process, Exam Pattern, cut-off, No.of Vacancies, PayScale. 

In this website, you will find the latest 10th pass jobs, latest 10th pass jobs, diploma jobs, latest engineering jobs, B-tech jobs, and the latest bank jobs subscribe to our website to stay up to date 

We also mention that the “Who can apply” this feature ensures that you are eligible or not. Subscribe to our Website For every day getting the latest free government jobs alert.

Candidates across India can apply for the latest pvt jobs And also to apply for these jobs you need a minimum of SSC also for the latest 10th pass jobs.

If you have any doubt about this vacancy, you can ask anything through the comment form below or you can also submit the contact form.