WCD Ananthapuramu / Anantapur Anganwadi Worker, Anganwadi Helper Jobs 2021: Women Development & Child Welfare Department Ananthapuramu has released the job notification to hire the candidates who completed 10th for 340 Anganwadi Worker, Anganwadi Helper Posts.
The eligible candidates can apply for the post Offline from 6th December 2021 to 16th December 2021.
Those candidates who are interested in the following vacancy can read the full notification before applying Offline to know the education qualification, salary, age limit, application fee, the application process, last date to apply, and more.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనంతపురము జిల్లా – జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ జిల్లా లోని 16 ఐ.సి.డి.యస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న వివిధ అంగన్వాడి ఉద్యోగాల నియామక ప్రకటన 2021 అంగన్వాడి నియామకం కొరకు దిగువ అనుబందములో
ఇవ్వబడిన నిర్ణీత ప్రొఫార్మాలో ప్రకటన వెలువడిన తేదీ నుండి 16.12.2021 సాయంత్రం 5-00 గంటలలోపు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తులను సంబందిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో పొంది, తిరిగి సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించి రసీదు -పొందవలయును.
అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొను వారు 10 వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండవలయును.
అభ్యర్థులు వివాహితులయి మరియు స్థానికంగా నివాసం ఉండవలెను అంటే అంగన్వాడి కేంద్రము ఉన్న గ్రామం మజరా స్థానికులు అయి ఉండవలెను.
01.07.2022 నాటికి దరఖాస్తు చేయు అభ్యర్థుల వయసు 21 సంవత్సరముల నుండి 35 సంవత్సరాల లోపల ఉండవలెను.
SC మరియు 51 ప్రాంతంలో గల SC మరియు ST అభ్యర్థులు 21 సంవత్సరములు నిండిన వారు లేని యెడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా అర్హులు.
అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్తుల కొరకు SC మరియు ST హాబిటెషన్స్ నందు ఉండు SC మరియు IT అభ్యర్థులు మాత్రమే అర్హులు.
దరఖాస్తుదారు విధవరాలు అయితే 5 మార్కులు, అలాగే విధవరాలు అయివుండి 18 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నట్లయితే మరోక 5 మార్కులు మొత్తం 10 మార్కులు కలుపబడును.
అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల పోస్టులలో నియామకమగు అభ్యర్థులకు ప్రభుత్వ నియమ నిబంధనలు మరియు G.O.MS.NO.13 WCDESC (PROGS) తేది 26/06/19 ప్రకారం గౌరవవేతనం చెల్లించబడును.
నెలకు అంగన్వాడి కార్యకర్తకు గౌరవ వేతనం రూ.11500/-, మిని అంగన్వాడి కార్యకర్త గౌరవ వేతనం రూ.7000/- మరియు అంగన్వాడి సహాయకులు గౌరవ వేతనం రూ.7000/- చెల్లించబడును. రూల్ అఫ్ రిజర్వేషన్ కూడా కేంద్రాల వారిగా ప్రాజెక్టు కార్యాలయముల యందు నోటీసు బోర్డు నందు ఉంచబడును.
అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటి నుండి పెదవ తరగతి పాసై ఉంటే, తప్పనిసరిగా టి.సి/స్టడీ సర్టిఫికేట్ లు జతపరచాలి. స్కూటినీ సమయములో CDPO ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా వెరిఫై చేసుకోవాలి.
అభ్యర్థులు CDPOలు నిర్వహించే తెలుగు డిక్టేషన్ పాసు కావలెను. కులము, నివాస పత్రములు సంబందిత తహసీల్దారు వారిచే జారిచేయబడిన పత్రములను ఏదేని గజిటెడ్ అధికారి చే దృవీకరణ చేసినవి జతపరచవలయును.
దరఖాస్తులో ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగములో అతికించి, ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్తి సంతకము చేయవలయును.
WCD Ananthapuramu Anganwadi Worker, Anganwadi Helper Jobs Recruitment 2021 Application Form
Name of the Organization – Women Development & Child Welfare Department Ananthapuramu (WCD Ananthapuramu)
Advertisement Number – 233226
Post Name – Anganwadi Worker, Anganwadi Helper
Number of Vacancies – 340
Job Category – Andhra Pradesh Govt Jobs
Job Location – Ananthapuramu
Starting Date for Applications – 6th December 2021
Last Date for Applications – 16th December 2021
Selection Process – Interview
Official Website – @ananthapuramu.ap.gov.in
WCD Ananthapuramu Notification 2021: Vacancy Details
Total 340 jobs are mentioned in WCD Ananthapuramu Notification
Post Name – No. of Posts
Anganwadi Worker, Anganwadi Helper – 340
WCD Ananthapuramu Anganwadi Worker, Anganwadi Helper Jobs: Eligibility Criteria
Educational Qualifications
Applicants must Pass 10th from the recognized Organization/Board.
Age Limit
Candidates’ age must be Minimum Age Limit: 21 Years & Maximum Age Limit: 35 Years. For the Details of age relaxation, Check the Official Notification.
WCD Ananthapuramu Anganwadi Worker, Anganwadi Helper: Salary Details
Selected candidates will get Rs. 7,000 – 11,500/- Per Month from the organization.
WCD Ananthapuramu Jobs 2021: Selection Process
Selection will be done as per performance in Interview
Application Fee
There is no application fee
Know how to apply for Anantapur WCD Anganwadi Recruitment 2021?
You can visit the official notification from the WCD Anantapur Anganwadi VACANCY given below.
Find the advertisement “Anantapur Anganwadi” click on the advertisement.
Once you fit for the qualification you can directly start the application process by visiting the official website to start Recruitment registration.
Enter all your personal details as per your marks list and if there are any mistakes, you can correct them at the end also.
Upload the photo and signature in the correct format as suggested by the website.
And final step would be the payment of the Application fee, through net banking, Debit/Credit card, or by UPI payments method.
Important Dates of WCD Ananthapuramu Application
Starting Date of Application Form – 6th December 2021
Closing Date of submission of Application – 16th December 2021
Important Links for WCD Ananthapuramu Notification
WCD Ananthapuramu Official Notification Download Here
Offline Application Link Click Here
Also Read, Top 30 Companies Hiring for Part-Time, Remote, Work-From-Home Jobs
Also Read, Top 3 Ways on How to Make Money Watching Youtube Videos